Showing posts with label shruthi hasan. Show all posts
Showing posts with label shruthi hasan. Show all posts
Saturday, 21 September 2013
Friday, 6 September 2013
బయటపడ్డ ఎన్టీఆర్ లవ్వాట

జూనియర్ ఎన్టీఆర్ లవ్వాట బయటపడింది, ఇద్దరి భామలను బుట్టలో వేసుకునేందుకు ఆయన పడే మాటల గేమ్ లీకయింది. ఆ డైలాగులు విని ఎన్టీఆర్ రొమాన్స్ భలే బాగుంది అనుకుంటున్నారు. ఇద్దరు సుందరాంగులను భలే పడేసాడు అని ముచ్చటించుకుంటున్నారు.
ఇప్పటికే ఆయనకు పెల్లయింది, ఇదేం పాడుబుద్ది, పైగా అందరు మెచ్చుకోవడమేమిటి అనుకుంటున్నారా... అలా అనుకోకండి, ఇదంతా ఉత్తుత్తిదే, సినిమాలో ఆయన ఆడే లవ్వాట అన్నమాట. త్వరలో ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాలో పాపం ఎన్టీఆర్ ఇద్దరిని అంటే హీరోయిన్లు సమంత, శృతిహాసన్ లను లవ్ లో పడేయాలి.
అందుకోసం ఆయన పడే పాట్లలో ఈ డైలాగులు ఉన్నాయన్న మాట. అవేంటంటే ఎన్టీఆర్ ను సమంతను లవ్ లో పడేసే పనిలో భాగంగా ఆమెతో ‘ఫిమేల్ లో మేల్ ఉన్నాడు, వుమెన్ లో మెన్ ఉన్నాడు, సో దీన్ని బట్టి నీకేం అర్థం అవుతోంది, అమ్మాయిలకు అబ్బాయిలు కావాలమ్మా.. అంటాడు.
అలాగే శృతిహసన్ పడగొట్టడంలో భాగంగా ఆమెతో ‘మనం కలలో కూడా ఒకరిని మరచిపోలేక పోతున్నాం అంటే, వాళ్లంటే మనకు చంపేంత కోపమైనా అయ్యుండాలి, లేదా చచ్చిపోయేంత ప్రేమైనా ఉండాలి, ఏముంది మనిద్దరి మద్య’ అంటాడట
Sunday, 1 September 2013
Shruti Haasan In Spain For NTR's Ramayya Vastavayya
This is how sensuous beauty Shruti Haasan is going to look for Young Tiger NTR's upcoming movie 'Ramayya Vastavayya'. Posting an update directly from Spain, the young seductress says that she is actually smitten by the flowing winds of European country.
Dressed in a black sleeveless gown from top to bottom, Shruti makes sure that the flowing wind will actually accentuates her curves to the core. Her feministic posing with hands on waist and bends at right places, she is more of angelic for young tiger who will be getting drowned in her love. Also the raw backdrop of desert sand is providing another hot setting for the hot romance of Shruti and NTR.





